Dhwani Devotional Presents Dhwani Kshetra Darshanam Logo Launch | Dhwani Devotional
Manage episode 342108479 series 2969442
అఖండ భారతదేశం వేదభూమి. ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో దేవాలయాలు, ప్రసిధ్ద తీర్థాలు ఉన్న పుణ్యభూమి. దేశమంతా దేవతలు నడయాడిన , ఎన్నో పురాణ ఘట్టాలు జరిగిన ప్రకృతి రమణీయమైన పవిత్ర ప్రదేశాలే.
అలాంటి పవిత్ర ప్రదేశాల పరిచయం , స్థలపురాణం, యాత్రవిశేషాలు మన ఈ dwani- క్షేత్రదర్శనం సిరీస్ లో తెలుసుకుందాం.
22 つのエピソード