Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు
すべての項目を再生済み/未再生としてマークする
Manage series 3221305
コンテンツは sanjeev によって提供されます。エピソード、グラフィック、ポッドキャストの説明を含むすべてのポッドキャスト コンテンツは、sanjeev またはそのポッドキャスト プラットフォーム パートナーによって直接アップロードされ、提供されます。誰かがあなたの著作物をあなたの許可なく使用していると思われる場合は、ここで概説されているプロセスに従うことができますhttps://ja.player.fm/legal。
I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి
…
continue reading
83 つのエピソード